- Advertisement -
ఈ ఓణం సందర్భంగా థియేటర్లలో విడుదలైన మళయాళ చిత్రాల్లో ఒకటి హృదయపూర్వం. సత్యన్ ఆంతికడ్ దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ-డ్రామాలో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించారు.
₹100 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పుడు OTTలో స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంది. జియో హాట్‌స్టార్ ద్వారా ప్రేక్షకులు తమ ఇళ్లలోనే ఈ సినిమాను మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఆస్వాదించే అవకాశం ఉంది.
ఈ భారీ చిత్రంలో మలవికా మోహనన్ హీరోయిన్‌గా నటించగా, సాంగీత్ ప్రథాప్, సాంగీత మాధవన్ నాయర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చగా, ఈ చిత్రం సత్యం సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు.
Also Read:మాగంటి సునీత..కంటతడి
- Advertisement -

