- Advertisement -
ఆర్ధిక వృద్ధిలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందన్నారు ఎకనామిస్టు మోహన్ గురుస్వామి. గతంలో తెలంగాణ క్యాపిటల్ ఆదాయం బిహార్ కంటే తక్కువగా ఉండేదని కానీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు.
సాగునీటి రంగంలో పెట్టుబడులు,ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్,గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణలోనే వెనుకబడ్డ జిల్లా కరీంనగర్ ఆదాయం దేశంలోని 25% జిల్లాల క్యాపటల్ ఇన్‌కమ్ కంటే బెటర్‌గా ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణతో ఇది సాధ్యమైందని..ప్రజలు సీఎం కేసీఆర్ పాలనపై విశ్వాసంతో ఉన్నారని చెప్పారు.
- Advertisement -