ఎక్కడికి పారిపోలేదు: మోహన్ బాబు

2
- Advertisement -

తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు నటుడు మోహన్ బాబు. ఇంట్లోనే ఉన్నాను ట్రీట్మెంట్ లో ఉన్నాను…తప్పుడు ప్రచారం చేయొద్దు-మీడియా నిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను పారిపోలేదు-ఎటూ పోలేదు అని ఎక్స్ వేదికగా వెల్లడించారు.

Also Read:ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వలేదు:ఎంపీ కిరణ్

- Advertisement -