నా ఆస్తులు నాకు ఇప్పించండి:మోహన్ బాబు

0
- Advertisement -

నటుడు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం రోజుకో సినిమా క్లైమాక్స్‌ను తలపిస్తోంది. ఇప్పటికే విష్ణు – మనోజ్ మధ్య ట్విట్ వార్ నడుస్తుండగా తాజాగా మోహన్ బాబు సంచలన ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారు.. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను తనకు ఇప్పించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు.

తన ఆస్తుల్లో ఉన్న వారందరిని ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్‌ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తమకు అప్పగించాలని కోరారు మోహన్ బాబు.

కొన్ని రోజులుగా తిరుపతిలో ఉంటున్నారు మోహన్ బాబు. జల్‌పల్లిలో నివాసం ఉంటున్నారు మంచు మనోజ్.

Also Read:737 మంది పాలస్తీనియన్ల విడుదల..

- Advertisement -