కలెక్టర్ విచారణకు మోహన్ బాబు, మనోజ్

2
- Advertisement -

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు హాజరయ్యారు నటుడు మోహన్ బాబు, మంచు మనోజ్. విచారణ సమయంలో మోహన్ బాబు, మంచు మనోజ్ వాగ్వాదం జరిగినట్లు సమాచారం.

రెండు గంటల పాటు సాగిన మోహన్ బాబు, మంచు మనోజ్ విచారణ జరిగింది. అడిషనల్ కలెక్టర్‌కు పూర్తి వివరాలు అందించారు మోహన్ బాబు, మంచు మనోజ్.బయటకు వచ్చాక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు మోహన్ బాబు, మనోజ్

వచ్చేవారం మరోసారి విచారణకు రావాలని అడిషనల్ కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read:హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేదిలేదు: దానం

- Advertisement -