చిరంజీవి, రజనీలతో మోడీ

3
- Advertisement -

చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చిరు కాళ్లకు పవన్ మొక్కడం, ఆ తర్వాత చిరు,పవన్‌లో ప్రధాని మోడీ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక తర్వాత చిరు,పవన్ చేతులను పైకెత్తి ప్రజలకు అభివాదం చేయడం కన్నుల పండువగా మారింది. ఇక ఆ తర్వాత రజనీకాంత్‌ని కలిశారు మోడీ. బాలయ్య బాబుకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

ఇక మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత గవర్నర్‌తో పాటు చంద్రబాబు, వెంకయ్య నాయుడుల పాదాలను తాకారు లోకేష్. చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లతో ప్రత్యేకంగా మాట్లాడిన మోదీ, ఢిల్లీకి రావాలని లంచ్‌కు ఆహ్వానించారు.

Also Read:టీజీ టెట్ -2024 ఫలితాలు రిలీజ్

- Advertisement -