కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్సీ నవీన్

13
- Advertisement -

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డి…నంది నగర్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా నవీన్ రెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్ . పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.

Also Read:Harishrao:హ్యాపీ బర్త్ డే..హరీష్ రావు

- Advertisement -