సీసనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి: ఎమ్మెల్సీ

328
MLC Kasireddy
- Advertisement -

సీసనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి ప్రజలందరికీ పిలుపునిచ్చారు.రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామా రావు సూచన మేరకు హైదరాబాద్‌లో తమ నివాసంలోని మొక్కలకు నీరుపోసి పరిసరాలను శుభ్రం చేశారు.అందరూ ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు కనీసం పది నిమిషాలు పరిసరాల పరిశుభ్రతకు ఖచ్చితంగా సమయం కేటాయించాలని కోరారు.

- Advertisement -