జై కేసీఆర్..జై భారత్

44
- Advertisement -

తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆవిర్భవించిన బీఆర్‌ఎస్‌.. నేడు భరతమాత బంగారు భవిత కోసం పోరాడుతున్నదని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేసిన కవిత.. కేసీఆర్ గారి నాయకత్వంలో పిడికెడు మందితో ప్రారంభమై, ప్రత్యేక రాష్ట్రం సాధించిందని గుర్తు చేశారు.

తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపి.. నేడు దేశ ప్రగతి కోసం, రైతు రాజ్యం కోసం వడివడిగా అడుగులు వేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జై కేసీఆర్.. జై తెలంగాణ.. జై భారత్ అని పేర్కొన్నారు.

Also Read:BRS:తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక

- Advertisement -