బలమైన సంకల్పంతో క్యాన్సర్‌ను ఓడించవచ్చు: ఎమ్మెల్సీ కవిత

127
mlc kavitha
- Advertisement -

బ‌ల‌మైన సంక‌ల్పంతో, స‌కాలంలో రోగ నిర్ధార‌ణ‌, సమ‌ర్థ‌వంత‌మైన వైద్య సంర‌క్ష‌ణ‌తో క్యాన్స‌ర్‌ను ఓడించ‌వ‌చ్చు అన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రపంచ క్యాన్స‌ర్ దినోత్స‌వం సందర్భంగా ట్విట్టర్ లో ట్వీట్ చేసిన కవిత….. ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా, శ్ర‌ద్ధ తీసుకునేందుకు ఈ క్యాన్స‌ర్ దినోత్స‌వం రోజున ప్ర‌తిజ్ఞ చేద్దామ‌ని పిలుపునిచ్చారు. క్యాన్స‌ర్ నివార‌ణ‌, రోగ నిర్ధార‌ణ‌, చికిత్స‌ను అంద‌రం ప్రోత్స‌హిద్దామ‌ని పేర్కొన్నారు.

- Advertisement -