Kavitha:అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా?

7
- Advertisement -

అదానీ వ్యవహారంపై స్పందించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎక్స్‌లో ప్రధాని నరేంద్రమోడీకి ట్వీట్ చేసిన కవిత.. అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా? చెప్పాలన్నారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? చెప్పాలన్నారు.

ఎన్నిసార్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చినా ప్ర‌ధాని అదానీ వైపేనా? చెప్పాలని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

Also Read:BRS:గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు అనుమతి

- Advertisement -