రేవంత్‌ది నియంతృత్వ ధోరణి:కవిత

3
- Advertisement -

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో నిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన విద్యార్థిని శైలజ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మీ, అనిల్ జాధవ్ గార్లను అడ్డుకోవడం దురదృష్టకరం అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్‌లో చేసిన కేటీఆర్…రాజ్యాంగ దినోత్సవం నాడే రాజ్యాంగ హక్కులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తూర్పు పొడుస్తోందన్నారు. నియంతృత పోకడలకు రేవంత్ రెడ్డి సర్కారు నిదర్శనం అన్నారు.

Also Read:Harishrao:వాంకిడి ఘటన సిగ్గుచేటు

- Advertisement -