తెలంగాణ రైతులపై అక్కసా?:రాహుల్‌కి కవిత ప్రశ్న

36
- Advertisement -

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన కవిత..రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తే ఏ రాజకీయ పార్టీకి ఏ సమస్య వస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు.

Also Read:ఖమ్మంకు అమిత్ షా..
తెలంగాణ రైతాంగంపై మీకెందుకు అంత అక్కసు అని ప్రశ్నించారు. రైతులకు మూడు గంటల కరెంట్‌ సరిపోతుందని టీపీసీసీ నేతలు చేసిన వ్యాఖ్యలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని …మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉచిత కరెంట్‌ ఇవ్వడం చేతగాక.. తెలంగాణ రైతులపై మీ అక్కసు వెల్లగక్కుతారా? అని రాహుల్‌గాంధీని సూటిగా ప్రశ్నించారు.

- Advertisement -