ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనకు నోటీసులు అందాయని కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయని…వాటిని నమ్మవద్దని కోరారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీలో ఉన్న కొంతమంది కావాలనే మీడియాను తప్పుదొవ పట్టిస్తున్నారని తనకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు.
మీ సమయాన్ని వృథా చేసుకోకుండా, నిజాలను ప్రసారం చేయాలని అన్ని మీడియా సంస్థలకు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. టీవీ వీక్షకుల సమయాన్ని కూడా వృథా చేయొద్దని సూచించారు.
The media is being misled by the malicious propaganda of people sitting in Delhi. I request all the media houses to rather utilise your time in showing the truth.
To save some precious time of the TV viewers, I would like to clarify that I have not received any notice.— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 16, 2022