ఫోటోగ్రాఫర్ భరత్ భూషన్‌ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత..

147
kavitha mlc
- Advertisement -

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అడిక్ మెట్ డివిజన్‌లో ప్రముఖ ఫొటో గ్రాఫర్ భరత్ భూషన్‌ను ఇంటికి వెళ్లి కలిశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అనారోగ్యంతో బాధపడుతున్న భరత్ భూషన్‌ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు‌. భరత్ భూషన్ ఎన్నో అద్భుతమైన బతుకమ్మ చిత్రాలను తన కెమెరాలో బంధించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు.

- Advertisement -