Kavitha: ఇది ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన

1
- Advertisement -

ఇది ప్ర‌జా పాల‌న కాదు.. ఇందిర‌మ్మ ఎమ‌ర్జెన్సీ పాల‌న అని ధ్వ‌జ‌మెత్తారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌ల‌ను అక్ర‌మంగా అరెస్టు చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు కవిత. అక్ర‌మంగా అరెస్టు చేసిన మా పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

Also Read:మాజీ మంత్రి హరీశ్‌ రావుకు బిగ్ రిలీఫ్

 

- Advertisement -