సౌమ్య తెలంగాణకు గర్వకారణం- ఎమ్మెల్సీ కవిత

325
mlc kavitha
- Advertisement -

నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్ బాల్ భారత సీనియర్ మహిళల జట్టుకు ఎంపికైన గుగులోత్ సౌమ్య అభినందలు తెలిపారు. నిజామాబాద్ బిడ్డ గుగులోత్ సౌమ్య, కేవలం పందొమ్మిదేళ్లకే పుట్ బాల్ భారత సీనియర్ మహిళల జట్టుకు ఎంపికవడం తెలంగాణకు గర్వకారణమని కవిత ప్రశంసించారు. సౌమ్యకు అభినందనలు తెలియజేస్తూ, మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

- Advertisement -