- Advertisement -
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ గ్రాడ్యుయేట్,టీచర్ ఎమ్మెల్సీల,ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఓటర్ల జాబితా విడుదల చేసింది ఈసీఐ. కరీంనగర్, మెదక్,నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ తుది ఓటర్లు 3,41,313 ఉండగా పురుష ఓటర్లు 218060,మహిళలు 123250,ట్రాన్సజెండర్స్ 3 ఉండగా పోలింగ్ కేంద్రాలు 499 ఉన్నాయి.
కరీంనగర్,మెదక్,నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ల ఓటర్ల తుది జాబితా 25921 ఓటర్లు కాగా పురుష 16364,మహిళలు 9557,పోలింగ్ కేంద్రాలు 274, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఓటర్ల జాబితా మొత్తం ఓటర్లు 24905 కాగా పురుష ఓటర్లు 14 940,మహిళ ఓటర్లు 9965,పోలింగ్ కేంద్రాలు 200 ఉన్నాయి.
- Advertisement -