- Advertisement -
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి ఎన్నికలు జరగనుండగా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.కరీంనగర్, మెదక్,నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 56 అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మొత్తం ఓటర్ల సంఖ్య 341313 ఓటర్లు ఉండగా టీచర్ల స్థానానికి 15 అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 25921గా ఉండగా వరంగల్ ఖమ్మం, నల్గొండ టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలలో 19 బరిలో ఉండగా మొత్తం ఓటర్లు 24905 మంది ఉన్నారు.
Also Read:రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్:ప్రవీణ్ కుమార్
- Advertisement -

