వినోద్ కుమార్ ను కలిసిన పలువురు నేతలు

466
Vinod Kumar Boianapalli
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా నియమితులైన కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినిపల్లి వినోద్ కుమార్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి .సోమవారం నాడు హైదరాబాద్ లో వారి నివాసానికి వచ్చి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

వినోద్ కుమార్ ను కలిసి అభినందనలు తెలిపిన వారిలో చెవేళ్ళ పార్లమెంట్ సభ్యులు రంజీత్ రెడ్డి, ఎమ్మెల్యేలు డా. సంజయ్ (జగిత్యాల) బిగాల గణేష్ గుప్తా (నిజామాబాద్ అర్బన్) మర్రి జనార్ధన్ రెడ్డి (నాగర్ కర్నూల్) ఎమ్మెల్సీలు పురాణం సతీష్, శ్రీనివాస్ రెడ్డి, కర్నే ప్రభాకర్ మాజీ పార్లమెంట్ సభ్యులు మంద జగన్నాథం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జగిత్యాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత, వరంగల్ మేయర్ గుండా ప్రకాష్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాబూరావు, పలువురు జడ్పీటిసి లు, ఎంపిపి లు బోయినపల్లి వినోద్ కుమార్ గారిని కలిసి శుభాకాంక్షలు తేలిపారు.

- Advertisement -