మీడియా పాయింట్ వద్ద ఆంక్షలా?:వివేకానంద్

55
- Advertisement -

సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. బయటకు వచ్చి మీడియా తో మాట్లాడితే వద్దు అంటున్నారు..ఈ కొత్త రూల్ ఎవరు తీసుకోచ్చారో అసెంబ్లీ సిబ్బంది చెప్పాలన్నారు. మీడియా పాయింట్ వద్ద ఎప్పుడు ఆంక్షలు లేవన్నారు. మా నాయకుడి గెలుపుని అవమానించే విధంగా మాట్లాడటం సరికాదన్నారు.

2014,2018,2023లో జూబ్లీహిల్స్ నుంచి ప్రజలు నన్ను గెలిపించారన్నారు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్. ప్రజలు ఇచ్చిన తీర్పుని అవమానించే విదముగా మాట్లాడటం సరికాదని..ఎంఐఎంతో కుమ్మక్కయ్యారనడం కరెక్ట్ కాదన్నారు. ముఖ్యమంత్రి హుదాలో మాట్లాడాల్సిన మాటలు కాదు అని మండిపడ్డారు గోపినాథ్.

Also Read:ప్చ్..ప్రియాంక డ్రెస్ అంత రేటా?

- Advertisement -