బీఆర్ఎస్ విప్‌లుగా సత్యవతి, వివేకా

5
- Advertisement -

శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్ గా మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, శాసన సభలో పార్టీ విప్ గా కెపి. వివేకానంద గౌడ్  ను బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ నిర్ణయించారు.

అధినేత నిర్ణయాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు కలిసి స్పీకర్ గారికి అందజేశారు.

Also Read:పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు

- Advertisement -