కేసీఆర్‌ని కలిసిన ఎమ్మెల్యే విజేయుడు

55
- Advertisement -

బిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర రావుని ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఈ సందర్భంగా అధినేత ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎన్నికల్లో విజయం సాధించిన విజయుడు ని అభినందించారు. ఎంఎల్ సి చల్ల వెంకటరామిరెడ్డి తో పాటు పలువురు పార్టీ నేతలు ఉన్నారు.

- Advertisement -