టీఆర్ఎస్‌కేవీ జెండా ఆవిష్కరించిన సైదిరెడ్డి..

446
saidireddy
- Advertisement -

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మేడే వేడుకలు పురస్కరించుకుని టిఆర్ఎస్ కేవి ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం వద్ద జెండా ఎగురవేశారు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎస్పీడీసీఎల్ సెక్రెటరీ కరెంట్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బాస్ అలీ,డివిజన్ సెక్రెటరీ రమేష్ బాబు,మున్సిపాలిటీ చైర్మన్ గేల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి.. టిఆర్ఎస్ కేవీ నియోజకవర్గ అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -