కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా..

182
roja
- Advertisement -

సినీ నటి,వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ తన నోటికి పని చెప్పి వార్తల్లో నిలిచే రోజా…తాజాగా కబడ్డీ ..కబడ్డీ అంటూ కూతకు వెళ్లి హాట్ టాపిక్‌గా మారారు. నగరి నియోజకవర్గమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రామీణ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. తనకెంతో ఇష్టమయిన కబడ్డీ ఆడి అలరించారు.

రెండు జట్లను టాస్ కోసం పిలిచిన రోజా…తర్వాత కబడ్డీ ఆడి అందరిని అలరించారు. గ్రామీణ క్రీడల పునరుత్తేజానికి అంతా పాటు పడాలన్నారు. ఖాళీ వున్నప్పుడల్లా కబడ్డీ ఆడాలన్నారు.

- Advertisement -