గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి..

138
MLA Pilot Rohith Reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం హైదరాబాద్ లోని తమ ఫామ్‌ హౌస్‌లో మిత్రులతో కలిసి మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో పర్యావరణ సమతుల్యం మెరుగుపడుతుందని అందుకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పెంచాలని తాండూరు శాసన సభ్యులు పి.రోహిత్ రెడ్డి సూచించారు.

- Advertisement -