- Advertisement -
కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలపై MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు.. కేసీఆర్‌ను మెచ్చుకుంటున్నారు అన్నారు.
రైతు బంధు మధ్యలో ఒకసారి ఎగ్గొట్టినం.. రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా, కొంత నగదును తగ్గించాం అన్నారు. అందుకే గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు.. ఎన్ని అప్పులు చేసి అయినా పథకాలు అమలు చేస్తాం అన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
Also Read:TTD:ఫీడ్‌బ్యాక్ సిస్టంతో భక్తులకు శ్రీవారి దర్శనం
- Advertisement -