- Advertisement -
తెలంగాణ తెచ్చుకుంది పది జిల్లాల తెలంగాణతో అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి. అసెంబ్లీ లాబీలో చిట్‌చాట్‌గా మాట్లాడిన మల్‌రెడ్డి.. ఉమ్మడి పది జిల్లాలకు మంత్రులు లేరు అన్నారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు తెలంగాణలో సగభాగం.. జిల్లాల లెక్కన చూస్తే మంత్రులు ఉన్నది 40శాతం జిల్లాలకే అన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డికి మంత్రులు ఎక్కడా అనేది అందరి ప్రశ్న అన్నారు. మంత్రి పదవి వస్తుంది అని ఆశిస్తున్నా.. ఎమ్మెల్యేగా నే ఉంటాకానీ డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవి నాకు అవసరం లేదు అన్నారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పోరాటాలు కొత్త కాదు.. మేము చేసిన డిమాండ్ నెరవేరకపోతే అదికూడా చూస్తాం అన్నారు.
Also Read:27 వరకు అసెంబ్లీ సమావేశాలు
- Advertisement -

