గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్

651
kranthi kiran
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. సంగారెడ్డి జిల్లా అందోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. టీవీ9 సీఈవో రజనీకాంత్ తనకు ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటానని మరికొంతమందిని ఈ కార్యక్రమానికి నామినేట్ చేస్తున్నట్లుతెలిపారు.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి,గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిఇషన్ దిషేష్ ధసా,సంగారెడ్డి జేసీ నిఖిలా రెడ్డి, ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్,జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ , సినీ డైరెక్టర్ హరీష్ శంకర్,జార్జిరెడ్డి సినిమా డైరెక్టర్ జీవన్ రెడ్డి,టీఆర్ఎస్ సాధారణ కార్యకర్త గొర్లిళ్ల మల్లేశంకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

green challenge

MLA Kranthi kiran plants sapplings at Andole….MLA Kranthi kiran plants sapplings at Andole…MLA Kranthi kiran plants sapplings at Andole

- Advertisement -