గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి..

267
MLA Chirumarthi Lingaiah
- Advertisement -

ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి చిట్యాల పోలీసు స్టేషన్ ఆవరణలో చిట్యాల మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో మొక్కలు నాటారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య . మొక్కలు నాటిన అనంతరం మంత్రి జగదీష్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్‌కి మరియు జిల్లా ఎస్పీ రంగనాథ్‌కి గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

- Advertisement -