నగరంలో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే..

213
MLA Bigala Ganesh Inspects Development Works
- Advertisement -

నేడు నిజామాబాద్ నగరంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ నీతూ కిరణ్. ఇందులో భాగంగా 7వ డివిజన్‌లో 35 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. తిరుమల టాకీస్ చౌరస్తా వద్ద రూ. 10 లక్షలతో చేపట్టిన డిసిల్టేషన్ పనులు, బోధన్ రోడ్డులో రూ. 60 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న కల్వర్టు నిర్మాణ పనులను పరిశీలించారు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా.

- Advertisement -