కుల రాజకీయాలు చేయడం సరికాదు:బాల్క సుమన్

345
MLA Balka Suman
- Advertisement -

మా ప్రభుత్వం మీద దళిత వ్యతిరెక్ ముద్ర వేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు ఎమ్మెల్యే బాల్క సుమన్. దళితులకు ఎంతో ప్రోత్సహం ఇస్తున్న ప్రభుత్వం మాది…దళిత,గిరిజనులను ఎవరెస్టు శిఖరం ఎక్కే స్థాయికి తీసుకెళ్లింది..తెలంగాణలో దళితులకు అమలవుతున్న పథకాలు దేశం లో మరెక్కడా అమలు కావడం లేదు…గత ఎన్నికల్లోtrs తరపున పోటీ చేసిన దళితులు భారీ మెజారిటీతోఅసెంబ్లీ లో అడుగు పెట్టారు..దళితుల మా వెంట ఉండడం విపక్షాలకు నచ్చడం లేదు…అందుకే దుష్ప్రచారం మా పై చేస్తున్నారు..వ్యక్తిగత ఘటనలను మా పార్టీకి అపాదించే యత్నం చేస్తున్నారు…దళితుల పక్ష పాతి గానే మేము ఉంటాం…చుండూరు,కారంచేడు లాంటి ఘటనలు ఎవరి హయాంలో జరిగాయో అందరికి తెలుసు …కాంగ్రెస్,బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి అకృత్యాలు జరుగుతున్నాయో చూస్తున్నాం…మా పార్టీ ని విమర్శిస్తే ఓనగురేది ఏమిలేదు..దళిత వర్గం మాకు అండగా ఉంటుంది…రాష్ట్రంలో ఎదో జరుగుతుందనే చిల్లర యత్నం కాంగ్రెస్ చేస్తోంది..కులాల ను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం మాను కోవాలి…కాంగ్రెస్ కులాల మధ్య మంటలు. పెట్టి చలి కాచుకునే యత్నాలు మానుకోవాలి…దళిత వర్గాలకు మా ప్రభుత్వం లో పూర్తి ఆదరణ ఉంటుంది.

..కెసిఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు దళితులకు 15 వేల ఎకరాల భూపంపిణి చేసిందన్నారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.…గజ్వెల్ నియోజకవర్గం లో రైతు వేదికకు ప్రభుత్వం దళితుడి భూమి తీసుకుందని తప్పుడు ప్రచారం జరుగుతోంది..కాంగ్రెస్ హయాంలోనే సబ్ స్టేషన్ కోసం భూ సేకరణ చేసింది…రైతు వేదిక భూమి పూజలో దళిత రైతు నర్సింలు పాల్గొన్నారు…ఈ ఘటనపై ఉత్తమ్ ఎందుకు స్పందించడం లేదు…పూర్తి ఆధారాలతో ఉత్తమ్ బయటకు రావాలి…కోవిడ్ వున్నా రాజకీయం కోసం కాంగ్రెస్ తప్పుడు విధానాలు అవలభిస్తోంది….కోవిడ్ విస్తరించేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు…కాంగ్రెస్ నేతలకు మరోసారి గుణపాఠం తప్పదు…దేశంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదు…ఉనికి కోసం వారు మాట్లాడుతున్నారు…కాంగ్రెస్ ను పూర్తిగా బొంద పెట్టడం కోసం ప్రజాల్లోనే ఉంటాం…కాంగ్రెస్ గరీబి హఠావో ను మరిచి గారిబోంకో హఠావో అన్న నినాదంతో పోతున్నట్లు ఉంది…దళితుల తలరాతను మార్చేందుకు మేము ఉన్నామని ప్రజలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు…దళితులకు భూ పంపిణీ జరుగకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోంది…ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈగ వాలినా సహించేది లేదు…మేము అంబులెన్సుల ఏర్పాటు చేయడంలో మేమున్నాం…కాంగ్రెస్ రాజకీయాలు చేసే పనిలో ఉందన్నారు.

- Advertisement -