తమిళ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా బాగా పాపులర్ అయిన నేమ్ లోకేశ్‌కనగరాజ్. ఇతను ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి మాస్ సినిమాలను క్లాస్ హీరోలతో తెరకెక్కించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే నేడు డైరెక్టర్ లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా లియో సెట్‌లో విజయ్‌తో కలిసి ఉన్న స్టిల్‌ను ట్వీట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ స్టిల్‌తో పాటు నా ప్రతీ విషయంలో..విజయ్‌కు ధన్యవాదాలు అని రాశారు.
లియో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో సంజయ్‌దత్, అర్జున్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసుదేవ్, మిస్కిన్, మాథ్యూథామస్, సాండీ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇందులో విజయ్‌కు సరసన త్రిష నటిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్టిల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీన్నితో లియో కూడా మరో విక్రమ్ మాస్టర్‌ను మించి రాబోతున్నట్టు కోలీవుడ్‌లో టాక్.
Thanx a lot @actorvijay na for everything
pic.twitter.com/iSc31Xs9q1
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) March 14, 2023
ఇవి కూడా చదవండి…