మిషన్ కాకతీయతో అద్బుతాలను సృష్టించామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎర్రమంజిల్ లోని జలసౌధ లో మంత్రి టి.హరీష్ రావు మీడియా ప్రతినిధులకు అవార్డులను ప్రధానం చేశారు. సీఎం కేసీఆర్ ముందుచూపునకు నిదర్శనమే మిషన్ కాకతీయ కార్యక్రమం అని… చెరువుల పునరుద్దరణ కార్యక్రమం అమలులో మీడియా సహకారం చాలా ఉందని చెప్పారు. వచ్చే సంవత్సరం నుంచి బెస్ట్ ఫోటోగ్రఫీ, బెస్ట్ వీడియోగ్రాఫర్ అవార్డులను సైతం ప్రవేశపెడుతామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
అవార్డులకు ఎంపికైన వారి జాబితా.
——————–
ప్రింట్ మీడియా ఆవార్డుల జాబితా:
మొదటి బహుమతి:
1. జి. క్రిష్ణ. ‘నమస్తే తెలంగాణ’ . 1,00,000/-
రెండవ బహుమతి:
2. గొల్లపూడి శ్రీనివాస్’ ది హిందూ ‘ 75,000/-
మూడవ బహుమతి:
౩. ఇ. గంగన్న ‘ ఆంధ్రజ్యోతి’
50,000/-
జ్యూరీ ప్రత్యేక బహుమతి:
—————–
1. దామరాజు సూర్య కుమార్ ‘తెలంగాణ మ్యాగజైన్’
జూన్ – 2016 సంచిక.
(చరిత్ర పరిశోధన)
స్పెషల్ జ్యూరీ రూ. 25000/-
2. సంగనభట్ల నర్సయ్య
‘ తెలంగాణ మ్యాగజైన్ ‘
జూన్ – 2016 సంచిక.
(చరిత్ర పరిశోధన)
స్పెషల్ జ్యూరీ రూ. 25000/-
3. సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి. ‘సాక్షి ‘దిన పత్రిక
స్పెషల్ జ్యూరీ రూ. 25000/-
4. బి. రాజేందర్
‘ ఈనాడు’ దిన పత్రిక
స్పెషల్ జ్యూరీ రూ. 25000/-
ప్రోత్సాహక బహుమతి:
—————–
1. తేజస్విని
విద్యార్థిని,
ఆర్.జి.యు.కే.టి.,
బాసర .
స్పెషల్ జ్యూరీ రూ. 10,000/-
ఎలక్ట్రానిక్ మీడియా ఆవార్డుల జాబితా:
—————
మొదటి బహుమతి:
1. గోర్ల బుచ్చన్న
v6 న్యూస్ చానల్
1,00,000/-
రెండవ బహుమతి:
2. యం. మానికేశ్వర్
etv .telangana
75,000/-
మూడవ బహుమతి:
3. బి. శివ కుమార్
T news.
50,000/-
జ్యూరీ ప్రత్యేక బహుమతి:
——————-
1. దొంతు రమేష్.
Tv 9 warangal.
స్పెషల్ జ్యూరీ
25000/-
2. బి. నరేందర్.
Tv5
స్పెషల్ జ్యూరీ
25000/-
స్పెషల్ కేటగిరి బహుమతులు:
———————
1. కంది రామచంద్రా రెడ్డి
‘వీడియో ఫిలిం’ కేటగిరి.
రూ. 1,00,000/-
2. తైదల అంజయ్య
‘వీడియో సాంగ్ ‘కేటగిరి
రూ. 1,00,000/-
జ్యూరీ లో చైర్మన్ గా అల్లం నారాయణ, సభ్యులుగా చింతల ప్రశాంత్ రెడ్డి (రెసిడెంట్ ఎడిటర్ ‘ది హిందూ’), కట్టా శేఖర్ రెడ్డి, ఎడిటర్ ‘నమస్తే తెలంగాణ’,
ఓ. ఎస్.డి. శ్రీధర్ రావు దేశ్ పాండే లు ఉన్నారు. ‘మిషన్ కాకతీయ’ మీడియా అవార్డుల పోటీలో ఎంట్రీలు పంపిన జర్నలిస్టు మిత్రులందరికి మంత్రి హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు.