హైదరాబాద్‌లో మళ్లీ చిరుత కలకలం..

348
rajendra nagar
- Advertisement -

హైదరాబాద్‌లో చిరుత మళ్లీ కలకలం సృష్టించింది. ఇటీవలె కాటేదాన్ పరిధిలో కలకలం సృష్టించిన చిరుత లారీ డ్రైవర్‌పై దాడిచేసిన సంగతి తెలిసిందే. అప్పటినుండి చిరుత కోసం వేట కొనసాగిస్తున్న పోలీసులకు తాజాగా చిరుత ఆచూకీ లభ్యమైంది.

రాజేంద్రనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పరిధిలో చిరుత సంచరించినట్లు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు మళ్లీ చిరుత కోసం వేట మొదలుపెట్టారు.

900 ఎకరాల్లో ఉన్న ఈ అటవీ ప్రాంతంలో చిరుత సురక్షితంగా ఉందని …చిరుత బయటకు వస్తే పట్టుకునేందు బోన్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

- Advertisement -