- Advertisement -
నమస్తే ఇండియాతో ప్రసంగం మొదలుపెట్టారు ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా. 72వ అంతర్జాతీయ అందాల పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుండగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన క్రిస్టినా.. తెలంగాణలో చాలా దేవాలయాలను సందర్శించాను అన్నారు.
ఇండియాలో ఒక స్పిరిట్ ఉంది.. వివిధ మతాల వారు కలిసి జీవిస్తున్నారు అన్నారు. ఇక్కడ ట్రెడిషన్ చాలా బాగా నచ్చింది అని తెలిపారు క్రిస్టినా పిజ్కోవా.
72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ సిద్ధమైందన్నారు స్మితా సబర్వాల్. ఈ ఈవెంట్ రాకతో హైదరాబాద్ కే అందం వచ్చింది అని.. తెలంగాణను త్రిలింగ దేశం అంటారు అన్నారు. తెలుగు భాషకు పుట్టినిల్లు తెలంగాణ.. మిస్ వరల్డ్ పోటీల ప్రీ ఈవెంట్ లో తెలంగాణ గొప్పతనాన్ని వివరించారు స్మితా సబర్వాల్.
Also Read:హైకోర్టులో కేటీఆర్‌కు రిలీఫ్
- Advertisement -