మిస్ తెలంగాణా 2018 అందాల పోటీలకు స్వాగతం..

214
Miss Telangana 2018
- Advertisement -

మిస్ తెలంగాణా 2018 పోటీలకు రంగం సిద్ధమైoది. కొంచెం అందం,అంతకుమించిన అత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిలు అయతే చాలు వారి ప్రతిభకు మేం సానపెడతాముంటూ ఎజె ఎవేన్చర్స్ ఈవెంట్ ‘మిస్ తెలంగాణా 2018’ పోటీలకు తెరతీసింది ఎజె ఈవెంట్ మేకర్స్ సంస్థ. నగరంలోని ఓ హోటెల్లో దీనికి సంబంధించిన ఆడిషన్స్ ను నిర్వహించింది. ఆడిషన్స్ లో పాలుగోనవారిలో కొందరిని ఫైనల్ ఎంపిక చేశారు.

 Miss Telangana 2018

ఈ ఆడిషన్స్ లో మగువలు అందంగా పోటిపడ్డారు.వయ్యారి నడకలతో ట్రేడిషానల్ మరియు వెస్ట్న్ డ్రెస్సెస్ తో ర్యాంప్ ను మెరిపించారు. ది పార్క్ హోటల్ లో ఆదివారం జరిగిన ఈ ఆడిషన్స్ లో తెలంగాణా అన్ని ప్రాంతాల నుండి 40 మంది అమ్మాయిలు ఉత్సాహంగా పాల్గోన్నారు. మగువలోని అందంతో పాటు…… భావ వ్యక్తీకరణ, మేధస్సును వెలికి తిసేందుకే తొలిసారిగా తెలంగాణా లో మిస్ తెలంగాణా 2018 పోటీలను నిర్వహిస్తునము సెకండ్ ఆడిషన్స్ ఈ నెల 25న నిర్వహిస్తునము ఇంకా పాలుగోనదాల్చిన వారు www.misstelangana.co.in. లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు మిస్ తెలంగాణా 2018 ఫైనల్స్ మార్చి 8 న నిర్వహిస్తామని నిర్వాహకులు అనిత, జనార్త్దన్ చల్లా మరియు జడ్జేస్ గా సినీనటి ప్రియా, Mr. India 2017 అక్షయ్ మరియు ఎజె ఎవేన్చర్స్ ఈవెంట్ M.D. జనార్త్దన్ చల్లా పాల్గోన్నారు.

- Advertisement -