మిస్ తెలంగాణ పోస్టర్ లాంచ్‌..

245
Miss Telangana 2018 Poster Launch
- Advertisement -

ఏజే ఏవెంచర్స్, బ్రాండ్ అంబాసిడర్ శ్రీమతి మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి మిస్ తెలంగాణ 2018 పోస్టర్‌ని ఆవిష్కరించారు. తెలంగాణ ఆడబిడ్డలకు మోడలింగ్ రంగం వైపు అవకాశం కల్పించడం, ఉమెన్ ఎంపవర్మెంట్, చదువు మరియు సంరక్షణ కోసం జరుగుతున్న ఈ మిస్ తెలంగాణ 2018 పోటీని ఉపయోగించుకోవాల్సిందిగా పోస్టర్‌ని ఆవిష్కరించిన మంచు లక్ష్మీ ప్రసన్న తెలిపారు. అర్హులైన తెలంగాణ ఆడబిడ్డలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జనార్థన్ చల్లా, అనితా చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Miss Telangana 2018 Poster Launch

- Advertisement -