మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ దారుణ హత్య..

3
- Advertisement -

మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. క్రిస్టినా జోక్సిమోవిక్ హత్యకు గురైందని, ఆమె శరీరాన్ని ముక్కలు చేసి, ఆమె భర్త థామస్ కరిగించాడని స్విస్ అధికారులు వెల్లడించారు.

38 ఏళ్ల మాజీ మోడల్ ఫిబ్రవరి 13న బాసెల్‌కు నైరుతి దిశలో రెండు మైళ్ల దూరంలో ఉన్న బిన్నింగెన్‌లోని తన ఇంటి లాండ్రీ గదిలో చనిపోయినట్లు స్కై న్యూస్ నివేదించింది. గొంతు కోసి ఆమెను చంపినట్లు అధికారులు విచారణలో నిర్ధారించారు. ఆమె 41 ఏళ్ల భర్తను పోలీసులు అరెస్ట్ చేయగా విచారణలో ఆయన తన నేరాన్ని అంగీకరించాడు.

Also Read:వేట‌గాడే వేటాడ‌బ‌డితే…వెనమ్ ట్రైల‌ర్

- Advertisement -