- Advertisement -
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఓటమి పాలైంది. వింబుల్డన్ మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా-బెతానీ మాటెక్ శాండ్స్ జోడీ రెండో రౌండ్లో పరాజయం పాలైంది. రష్యా ద్వయం ఎలెనా వెస్నినా, వెరోనికా కుదెర్మెటోవా 6-4, 6-3తో సానియా, బెతానీ జోడీని ఓడించింది. ఈ ఓటమితో వింబుల్డన్ మహిళల డబుల్స్ లో సానియా పోరాటం ముగిసింది. ఇక మిక్స్ డ్ డబుల్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది సానియా.
- Advertisement -