కేటీఆర్ పిలుపుకు స్పందించిన ఎర్రబెల్లి..

425
Minter Errabelli Participated In Cleanliness Drive
- Advertisement -

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలపాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా చేయాలన్నపిలుపు మేరకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మినిస్టర్ క్వార్టర్స్‌లో 10 నిమిషాల పాటు ఆవరణలో ఉన్న చెట్ల కుండీలలో నీరు తొలగించి ,చెత్త చెదారంను తీసివేశారు.

Minter Errabelli Participated In Cleanliness Drive

సీజనల్ వ్యాధులను అరికట్టాలి అంటే ప్రతి ఒక్కరు మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం 10 నిమిషాలపాటు ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని మంత్రి దయాకరరావు పిలుపునిచ్చారు.

- Advertisement -