- Advertisement -
సెర్ప్, ఐకెపి ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాల చెల్లింపు, ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం, తదితర నిర్ణయాలను ప్రకటించినందుకుగాను అసెంబ్లీలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే జాతీయ వెనుకబడిన సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం కలిసి ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -