డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రులు..

27
ministers

మహబూబ్ నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గం, భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో 80 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.