కాలుష్యాన్ని తరిమికొట్టేందుకే మూసి ప్రక్షాళన!

11
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బాద్యతాయుతంగా పని చేయాలని మూసి ప్రక్షాళన చేస్తున్నాం అన్నారు మాజీ మంత్రి శ్రీధర్ బాబు. ప్రకృతి కాలుష్యం తరిమి కొట్టాలని,మూసి పరివాహక ప్రజలకు స్వచ్ఛమైన గాలి ని అందించాలని ప్రభుత్వం ముందుకు నడుస్తుంది అన్నారు.

సబర్మతి పరివాహక ప్రాంత వాసులకు మేలు జరగాలి అని బీజేపీ అభివృద్ధి చేసింది… అదే అభివృద్ధి తెలంగాణ హైదరాబాద్ మూసిలో బీజేపీ వద్దు అంటుంది అన్నారు. సబర్మతి లో అన్ని వర్గాల వారు ఉన్నారు.. మేము సబర్మతికి వెళ్లి విజిట్ చేశాము, మూసి అభివృద్ధిలో సైతం అన్ని వర్గాల వారు ఉన్నారు అన్నారు.

దురుద్ధేశాలతో అభివృద్ధికి కులాన్ని అపాదించవద్దు.. మీడియా అకాడమీ చైర్మన్ కి విజ్ఞప్తి, మీడియా ప్రతినిధులను సబర్మతికి కి తీసుకుని వెళ్ళండి..సబర్మతి నది అభివృద్ధికి ముందు అభివృద్ధికి తరువాతి పరిస్థితులను సేకరించండి, మూసి అభివృద్ధిలో ఇచ్చే సలహాలు సూచనలు తీసుకుంటాం అన్నారు.

Also Read:ఈవీఎంలు హ్యాకింగ్..మళ్లీ రచ్చ!

- Advertisement -