సజ్జనార్‌కు అభినందనలు తెలిపిన మంత్రి పువ్వాడ..

69
sajjanar cp

TSRTC ఎండి గా ఇవాళ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బస్ భవన్‌లో బాధ్యతలు చేపట్టారు వీసీ సజ్జనార్. అనంతరం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సజ్జనార్ కి పుష్పగుచ్ఛం అందజేసి మంత్రి పువ్వాడ అభినంధనలు తెలియజేశారు.

నేటి వరకు బాధ్యతలు నిర్వర్తించిన సునీల్ శర్మ కి పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి సత్కరించారు. అనంతరం రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.