అసెంబ్లీ సెక్రటరీపై పొన్నం ఫైర్

5
- Advertisement -

అసెంబ్లీ సెక్రటరీ పై ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. జర్నలిస్ట్ ల దగ్గర ఉన్న పాత అసెంబ్లీ పాస్ లను పరిశీలించారు పొన్నం ప్రభాకర్. ఇంకా పాత కార్డు లనే కొనసాగించడం పై అసహనం వ్యక్తం చేశారు మంత్రి. ఇంకెప్పుడు మారుస్తారంటూ సేక్రటరీని ప్రశ్నించారు పొన్నం.

ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుండి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు గవర్నర్ జిష్ణు దేవ్‌ వర్మ. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 29 వరకు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకోగా 19న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.

Also Read:27 వరకు అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -