పదో తరగతి పరీక్షలు..పొన్నం ఆల్‌ ది బెస్ట్

2
- Advertisement -

రేపటి నుండి పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలుచెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. రేపటి నుండి పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారు.. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం పక్షాన పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు,అభినందనలు,మీకు ఆశీర్వాదాలు చెబుతుందన్నారు.

మీరందరూ జీవితంలో ఏ పరీక్షలు రాసిన ఏ ఉన్నత శిఖరాలకు వెళ్ళిన పదవ తరగతి పరీక్షల మార్కుల మెమో ముఖ్యమైంది అన్నారు. అందరూ కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి అన్నారు.

పిల్లలు చదువుకోవడానికి మంచి అవకాశం ఇచ్చి పిల్లల ఉజ్వల భవిష్యత్ కి తోడ్పడాలి.. విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని ప్రభుత్వం పక్షాన ఆశీర్వాదం అందిస్తున్నాం అన్నారు.

Also Read:కాల్పుల మోత..20 మంది మావోల మృతి!

- Advertisement -