కేసీఆర్‌ను కలిసిన మంత్రి పొన్నం

5
- Advertisement -

మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫాంహౌస్‌కు వచ్చిన మంత్రిని సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్. ఈ నెల 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా కేసీఆర్‌ను ఆహ్వానించారు పొన్నం.

కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకి కూడా మంత్రి ఆహ్వానం అందించనున్నారు.

Also Read:KTR: రైతుభరోసాకు ఎగనామం..రుణమాఫీ పేరుతో కనికట్టు

- Advertisement -