నేను ఆరోగ్యంగానే ఉన్నా: మల్లారెడ్డి

278
mallareddy
- Advertisement -

గత ఆదివారంనాడు కోవిడ్ టేస్ట్ చేయించుకుంటే కొరొనా పాజిటివ్ వచ్చింది అప్పటి నుండి సెల్ఫ్ ఐసోలేషన్ ఉండి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నని తెలిపారు. అలాగే ఎలాంటి సింటోమ్స్ లేవు…అని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. కరోనా కు మెడిసిన్ తో పాటు ధర్యంగా ఉంటే పూర్తిగా కొలుకోవచ్చు అని తెలిపారు.
అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

- Advertisement -