- Advertisement -
దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్‌కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈమేరకు మంత్రి ట్వీట్ చేశారు. గౌరవ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అన్నా.. మీరు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలనీ.. జీవితాంతం ప్రజాసేవలో ఉండాలని మంత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎమ్మెల్యే రవీంద్రనాయక్ తో కలిసి దిగిన ఫోటోను మంత్రి కేటీఆర్ షేర్ చేశారు.
Many returns of the day to Hon’ble Devarakonda MLA @MlaRavindra Garu who celebrates his birthday today 💐
Wishing you good health, happiness, peace and a long life in public service Anna pic.twitter.com/z0dHBoej8U
— KTR (@KTRTRS) November 23, 2019
- Advertisement -

